పోస్ట్‌లు

అక్టోబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

సామల ఖీర్

చిత్రం
  సామల ఖీర్ కావలసినవి సామలు - ఒక కప్పు,  నెయ్యి - ఒక టేబుల్ స్పూను,  జీడి పప్పు  పలుకులు- 10  కిసిమిస్ - ఒక టేబుల్ స్పూను,  బెల్లం పొడి- ఒక కప్పు కొబ్బరి పాలు - ఒక కప్పు,  ఏలకుల పొడి- అర టీ న్యూను  తయారీ:  సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, క్రిస్మస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్థా మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు అతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్ది సేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.

సామల దధ్యోదనం

చిత్రం
 సామల దధ్యోదనం కావలసినవి సామలు- అర కప్పు,  నీళ్లు -2 కప్పులు పెరుగు- ముప్పావు కప్పు,  కొబ్బరి పాలు- పావు కప్పు  2 టీ స్పూన్లు, ఉప్పు క్యారట్-3 టీ స్పూన్లు,  కొత్తిమీర తరుగు వెయ్యిమా - ఒక టీ స్పూను,  ఆవాలు అర టీ స్పూను మినప్పప్పు- అరటీస్పూను,  కరివేపాకు 2 రెమ్మలు  తరిగిన పచ్చి మిర్చి-2,  అల్లం తురుము - ఒక టీ స్పూను - తగినంత తయారీ:  ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్థా మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. పెరుగు, కొబ్బరి పాలు జత చేసి కలియబెట్టాలి. స్థా మీద బాణలి ఉంది వేడయ్యాక నూనె/నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. క్యారట్ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలియబెట్టాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించి, అల్లం చట్నీతో అందించాలి

సామలు పుట్ట గొడుగుల బిర్యానీ

చిత్రం
  సామలు పుట్ట గొడుగుల బిర్యానీ కావలసినవి: సామలు - ఒక కప్పు, వెయ్యి - 2 టీ స్పూన్లు తరిగిన పుట్ట గొడుగులు - 100 గ్రా..  ఉల్లి తరుగు - పావు కప్పు  టొమాటో తరుగు - పావు కప్పు,  అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను పసుపు - అర టీ స్పూను,  మిరప కారం - ఒక టీ స్పూను  గరం మసాలా - ఒక టీ స్పూను,  ఉప్పు - తగినంత నీళ్లు - 2 కప్పులు (చిరుధాన్యాలకి) + పావు కవ్పు (పుట్టగొడుగులమసాలా కొత్తిమీర - ఒక కప్పు  పుదీనా- అర కప్పు తరిగిన పచ్చి మిర్చి - 1,  ఏలకులు- 1,  లవంగాలు - 4,  బిర్యానీ ఆకు - 1 దాల్చిన చెక్క - చిన్న ముక్క,  జావత్రి - చిన్న ముక్క సోంపు గింజలు - ఒక టీ స్పూను జీలకర్ర - ఒక టీ స్పూను  కరివేపాకు - 2 రెమ్మలు తయారీ:  స్థా మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్థామీద కుకర్ ఉంచి వేడయ్యాక. నెయ్యి వేసి కరిగించాలి. బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు దాల్చిన చెక్క ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్...

సామల టొమాటో పులావ్

చిత్రం
  సామల టొమాటో పులావ్ కావలసినవి సామలు - ఒక కప్పు,  ఉల్లి తరుగు పావు కప్పు తరిగిన పచ్చి మిర్చి - రెండు క్యారట్ తరుగు - ఒక టేబుల్ స్పూను,  కరివేపాకు - 2 రెమ్మలు అల్లం తురుము - ఒక టీ స్పూను ఆవాలు - ఒక టీ స్పూను,  పచ్చి సెనగ పప్పు - ఒక టీ స్పూను మినప్పప్పు - ఒక టీ స్పూను  టొమాటో తరుగు - పావు కప్పు,  పసుపు - పావు టీ స్పూను నెయ్యినూనె - 2 టీ స్పూన్లు  మిరప కారం - పావు టీ స్పూను,  కొత్తిమీర - ఒక టేబుల్ స్పూను,  నీళ్లు, ఉప్పు - తగినంత.  ఉడికించిన బఠాణీ - ఒక కప్పు,  తయారీ:  సామలకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టా మీద కుకర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి /నూనె వేసి కాగాక ఆవాలు, వచ్చి సెనగ పప్పు, మినప్పప్పు ఉల్లి తరుగు, అల్లం తురుము, వచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. టొమాటో తరుగు, వనువు, మిరప కారం వేసి మరోమారు కలపాలి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామలలో నీళ్లు ఒంపేయాలి. మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజి...

కొర్రలు - క్యాబేజీ ముత్తియాస్

చిత్రం
  కొర్రలు - క్యాబేజీ ముత్తియాస్ కావలసినవి  తురిమిన క్యాబేజీ - ఒక కప్పు కొర్ర పిండి - ఒక కప్పు పెరుగు - టేబుల్ స్పూన్లు  నిమ్మ రసం - ఒక టీ స్పూను అల్లం + వచ్చి మిర్చి ముద్ద - ఒక టీ స్పూను పసుపు - అర టీ స్పూను  బేకింగ్ సోడా- చిటికెడు ఉప్పు - తగినంతపోపు కోసం నెయ్యి, నూనె - ఒక టీ స్పూను  జీలకర్ర - ఒక టీ స్పూను ఇంగువ - పావు టీ స్పూను  కరివేపాకు - 4 రెమ్మలు కొత్తిమీర - అలంకరించడానికి తగినంత  తయారీ:  ఒక గిన్నెలో తురిమిన క్యాబేజీ కొర్ర పిండి పెరుగు, నిమ్మ రసం. వచ్చి మిర్చి ముద్ద, పసుపు, టేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్ళు జత చేసి మెత్తటి పిండిగా తయారుచేసుకోవాలి. ఉండలు చేసి చేతితో వడ మాదిరిగా ఒత్తాలి. ప్టా మీద పెనం ఉంది. వేడయ్యాక కొద్దిగా మానె వేసి తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్లను ఒకటొక్కటిగా వేస్తూ రెండువైపులా కాల్చాలి. స్టామీద బాణలి ఉంచి వేడయ్యాక చెయ్యి మాచె వేసి కాచాలి. జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్ని పోవులో వేసి వేయించాలి. కొత్తిమీరతో అలంకరించి పాస్తో ప్లేట్లో ఉంచి అందించాలి

కొర్రల హల్వా

చిత్రం
  కొర్రల హల్వా కావలసినవి నెయ్యి - ఒక కప్పు  కొబ్బరి పాలు - ఒక కప్పు,  కొర్ర పిండి - ఒక కప్పు బెల్లం పొడి - ఒక కప్పు జీడి పప్పులు - 10 కిస్మిస్ - ఒక టేబుల్ స్పూను  బాదం పప్పులు - ఒక టేబుల్ స్పూను తయారీ సౌ మీద బాణలిలో ఒక చెంచాడు నెయ్యి వేసి కరిగాక, కొర్ర పిండి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి పాలు జత చేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా ఉడుకుతుండగా బెల్లం పొడి వేసి అది కరిగేవరకు కలుపుతుండాలి. మిగతా నెయ్యి జత చేసి బాగా కలిపి ఉడికించాలి. చిన్న బాణలి స్టా మీద ఉంచి కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్మిస్, బాదం పప్పులు వేసి దోరగా వేయించి, ఉడికించిన హ్వూలో వే కలపాలి. కొద్దిగా చల్లారాక కప్పులలో అందించాలి

కొర్ర బ్రెడ్

చిత్రం
 కొర్ర బ్రెడ్ కావలసినవి కొబ్బరి పాలు - అర కప్పు  కొర్ర పిండి - ఒక కప్పు ఈస్ట్ - అర టీ స్పూను,  నీళ్లు - అర కప్పు  బెల్లం పొడి 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత బ్రెడ్ ఇంప్రూవర్ -0.05 గ్రా.  గోధుమ పిండి - ఒకటిన్నర కప్పులు తయారీ స్టా మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు, వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి. బ్రెడ్ ఇంప్రూవర్ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెనను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్ పాన్ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రేలో ఉంచి, అవెన్లో పెట్టి పావు గంట సేపు బేక్ చేసి తీసేయాలి.

అరికల పాయసం

చిత్రం
  అరికల పాయసం కావలసినవి:  అరికలు - ఒక కప్పు  బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు,  కొబ్బరి పాలు- రెండు కప్పు  కుంకుమ పువ్వు - కొద్దిగా,  నెయ్యి - ఒక టేబుల్ స్పూను  జీడిప్పులు + బాదం పప్పులు + పిస్తా పప్పులు - 5ంగ్రా తయారీ:  అరికలను శుభ్రంగా కడిగి రెండు గంటలు నానబెట్టాలి ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టా మీద ఉంచి మరిగించాలి. కొబ్బరి పాలు, అరికేలు వేసి ఉడికించాలి మెత్తగా ఉడికిన తరవాత బెల్లం పొడి జత చేసి కలియబెట్టి, ఉడికించాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులను వేసి దోరగా వేయించి, ఉడుకుతున్న పాయనంలో వేసి కలపాలి. ఈ పాయసాన్ని వేడిగా గాని చల్లగా గాని తీసుకోవచ్చు

అరికల కొత్తిమీర అన్నం

చిత్రం
  అరికల కొత్తిమీర అన్నం కావలసినవి:  అరికలు - ఒక కప్పు  నీళ్లు - 2 కప్పలు ఉప్పు - తగినంత,  బిర్యానీ ఆకు - 1 ఉల్లి తరుగు - పావు కప్పు క్యారట్ తరుగు - అర కప్పు  టొమాటో తరుగు - అర కప్పు  కరివేపాకు - 2 రెమ్మలు నెయ్యి/నూనె - 2 టీ స్పూన్లు కొత్తిమీర ఒక కప్పు,  (కొద్దిగా నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి) పుదీనా - పావు కప్పు,  తరిగిన పచ్చి మిర్చి --1 మసాలా దినుసులు లవంగాలు - 1,  వెల్లుల్లి రెబ్బలు - 2 అల్లం తురుము - అర టీ స్పూను  తయారీ:  అరికల బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుకర్లో కడిగిన అరికల జయ్యంనీళ్లు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి మూత పెట్టి, సన్నటి మంట మీద ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. మీద బాణలిలో నెయ్యి/ నూనె వేసి కాగాక మసాలా దినుసులు వేసి కొద్దిసేపు వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. తరిగిన క్యారట్, టొమాబో తరుగు జత చేసి కలియబెట్టాలి. కొత్తిమీర ముద్దను జత చేసి బాగా కలియబెట్టి ఉడికించాలి. తగినంత ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి. పుదీనా ఆకులతో అలంకరించి, రైతాతో వడ్డించాలి.

అరికల అట్టు

చిత్రం
  అరికల అట్టు కావలసినవి  అరికలు - అర కప్పు  కంది పప్పు - పావు కప్పు,  పచ్చి సెనగ పప్పు - పావు కప్పు  పెసర పప్పు - ఒక టీ స్పూను,  మినప్పప్పు - ఒక టీ స్పూను,  ఎండు మిర్చి 2  సోంపు - ఒక టీ స్పూను,  ఉల్లి తరుగు - పావు కప్పు,  అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను  కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూను,  పుదీనా తరుగు - ఒక టేబుల్ స్పూను  ఉప్పు - తగినంత తయారీ:  ఒక పెద్ద గిన్నెలో అరికలు, కంది పప్పు మినప్పప్పు వచ్చి సెనగ వప్పు, పెనర వ్ వేసి తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి గ్రెండర్లీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో ఎండు మిర్చి, సోంపు జిత చేసి మరోమారు క్రైండ్ చేసి, అడ్డీపిండికి, దోసెల పిండికి మధ్యరకంగా రుబ్బి, పిండిని గిన్నెలోకి తీసుకోవాలి, ఉల్లి తరుగు కొత్తిమీర తరుగు. ఉప్పు జత చేసి, మూత పెట్టి సుమారు గంటసేపు పిండిని నాననివ్వాలి. మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా నూనె వేసి కాగాక, గరిటెతో పిండి తీసుకుని పెన మీద దోసె మాదిరిగా వేయాలి. అంచులు గోధుమరంగులోకి వచ్చాక ఉల్లి తరుగు, అల్లర వెల్లుల్లి ముద్ద...

కొర్రల తీపి పొంగలి

చిత్రం
  కొర్రల తీపి పొంగలి కావలసినవి కొర్రలు - అర కప్పు,  పెసర పప్పు- అర కప్పు,  కొబ్బరి పాలు- 2 కప్పులు బెల్లం పొడి ఒక కప్పు,  ఏలకుల పొడి - పావు టీ స్పూను  నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు,  జీడి పప్పులు - 10  ఎండు కొబ్బరి ముక్కలు - ఒక టేబుల్ స్పూను తయారీ  పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ఒక చిన్న గిన్నెలో కొర్రలు, కొబ్బరి పాలు వేసి స్టా మీద ఉంచి మెత్తగా ఉడికించాలి, ఉడికించిన పెనరవప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి. స్టా మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికిన పొంగలిలో వేసి కలియబెట్టి, వేడివేడిగా వడ్డించాలి

కొర్ర బిస్కెట్లు

చిత్రం
  కొర్ర బిస్కెట్లు కావలసినవి కొర్ర పిండి - ఒక కప్పు  బేకింగ్ పౌడర్ పావు టీ స్పూను  నెయ్యి - ఒక టేబుల్ స్పూను,  బెల్లం పొడి - అర కప్పు,  వెనిలా ఎసెన్స్- కొద్దిగా,  ఉప్పు - చిటికెడు  తయారీ: ముందుగా కొర్ర పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కలిపి జల్లెడ పట్టాలి. నెయ్యిని ప్లానిటరీ మిక్సలో వేసి అరగంట సేపు బాగా కలపాలి. జల్లించిన పిండిని, బెల్లం పొడిని జత చేసి మరో ఐదు నిమిషాలు కలిపి బయటకు తీయాలి. వెనిలా ఎసెన్స్ జత చేయాలి. అంగుళం మందంలో పిండిని ఒత్తాలి. బిస్కెట్ కటర్ తో కావలసిన ఆకారంలో బిస్కెట్లను కట్ చేయాలి. 150 డిగ్రీల దగ్గర అవెనన్ను ప్రీ హీట్ చేసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో ఉంచి సుమారు అరగంటసేపు బేక్ చేసి బయటకు తీయాలి కొద్దిగా చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి, ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి

కొర్ర కొబ్బరి అన్నం

చిత్రం
  కొర్ర కొబ్బరి అన్నం కావలసినవి కొర్ర జయ్యం - ఒక కప్పు కొబ్బరి తురుము - ఒక కప్పు  కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత  నెయ్యి 2 టీ స్పూన్లు పోపు కోసం జీలకర్ర - ఒక టీ స్పూను  పచ్చి సెనగ పప్పు- 2 టీ స్పూన్లు  మినప్పప్పు - 1 టీ స్పూను  అల్లం తురుము - ఒక టీ స్పూను  పచ్చి మిర్చి తరుగు- అర టీ స్పూను ఎండు మిర్చి - 2 (ముక్కలు చేయాలి) కరివేపాకు - 2 రెమ్మలు  జీడిపప్పులు - 10 తయారీ: కొర్ర బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టామీద ఉంది అన్నం ఉడికించాలి వెంటనే వెడల్పాటి పళ్లెంలో పోసి పొడిపొడిగా చేసి చల్లారబెట్టుకోవాలి. స్టామీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, వచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వచ్చి సెనగ పప్పు మినప్పప్పు, జీడిపప్పులు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి తురుము చేర్చి రెండు నిమిషాలు వచ్చి వాసన పోయే వరకు వేయించాలి తగినంత ఉప్పు, జత చేసి బాగా కలిపి దింపేయాలి. కొర్రల అన్నం మీద వేసి కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి *7ml a 3/ (ongeo సార్ధక...

కొర్ర ఇడ్లీ

చిత్రం
  కొర్ర ఇడ్లీ కావలసినవి కొర్రల రవ్వ - 3 కప్పులు,  మినప్పప్పు - ఒక కప్పు  నెయ్యి, నూనె - తగినంత,  ఉప్పు, - తగినంత తయారీ మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి కొర్ర రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి. పప్పులో నీళ్లు వడగట్టేసి, మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు జత చేసి నుమారు ఆరేడు గంటలు నానబెట్టాలి. ఇడ్లిరేకులకు నెయ్యి/నూనె పూసి పిండిని గరిటెతో వేసి, ఇడ్లీ కుకర్లో ఉంచి, స్టా మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి. వేడి వేడి ఇడ్లీలను చట్నీతో వడ్డించాలి

కొర్ర రొట్టెలు

చిత్రం
 కొర్ర ఇడ్లీ కావలసినవి కొర్రల రవ్వ - 3 కప్పులు,  మినప్పప్పు - ఒక కప్పు  నెయ్యి, నూనె - తగినంత,  ఉప్పు, - తగినంత తయారీ మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి కొర్ర రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి. పప్పులో నీళ్లు వడగట్టేసి, మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు జత చేసి నుమారు ఆరేడు గంటలు నానబెట్టాలి. ఇడ్లిరేకులకు నెయ్యి/నూనె పూసి పిండిని గరిటెతో వేసి, ఇడ్లీ కుకర్లో ఉంచి, స్టా మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి. వేడి వేడి ఇడ్లీలను చట్నీతో వడ్డించాలి కొర్ర రొట్టెలు కావలసినవి కొర్రపిండి - 100 గ్రా.  ఉప్ప- తగినంత,  నెయ్యి తగినంత  నీళ్ళు - తగినంత తయారీ కొర్ర పిండిని ఉద్రంగా జల్లించి విన్కన ఉండాలి. వేడి వీళ్లను కొద్దికొద్దిగా జ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. జరిగిన పిండి మీద తడిబట్ట వేసి రెండు గంటలపాటు ఉండాలి. తరువాత ఉండలు చేసి పక్కన ఉంచాలి. కొద్దికొద్దిగా పిండి ఇక చేస్తున...

కొర్ర దోసె

చిత్రం
  కొర్ర దోసె కావలసినవి:  కొర్రలు - 3 కప్పులు,  మినప్పప్పు-ఒక కప్పు,  ఉప్పు - తగినంత,  మెంతులు - పావు టీ స్పూను  నూనె - తగినంత తయారీ మెంతులు, మినప్పప్పు, కొర్రలను విడివిడిగా తగినన్ని నీళ్లు జత చేసి, ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేయాలి. గ్రెండర్లో మినప్పప్పు కొర్రలు మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ దోసెల పిండి మాదిరిగా మెత్తగా రుబ్బుకోవాలి సుమారు ఆరేడు గంటలు బాగా ఉచిన తరవాత తగినంత ఉప్పు జత చేయాలి. స్టామీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి నూనె వేయాలి. రుబ్బి ఉంచుకున్న పిండిని గరిటెతో తీసుకుని దోసి మాదిరిగా వేయాలి. చుట్టూ నెయ్యి/ నూనె వేసి కాలిన తరవాత, తిరగేసి రెండో వైపు కూడా కాలిన తరవాత ప్లేటులోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి

కొర్ర మామిడి అన్నం

చిత్రం
 కొర్ర మామిడి అన్నం కావలసినవి కొర్ర బియ్యం - ఒక గ్లాసుడు  మామిడి తురుము - అర కప్పు అల్లం తురుము - ఒక టీ స్పూను  ఉప్పు - తగినంత నెయ్యినూనె - 2 టేబుల్ స్పూన్లు  పచ్చి సెనగ పప్పు 2 టీ స్పూన్లు  మినప్పప్పు 2 టీ స్పూన్లు  ఆవాలు - ఒక టీ స్పూను  మెంతులు - పావు టీ స్పూను  పసుపు - పావు టీ స్పూను  ఇంగువ - పావు టీ స్పూను  కరివేపాకు - 3 రెమ్మలు తయారీ ఎండు మిర్చి - 4 Ĺ  తరిగిన పచ్చి మిర్చి - 5 కొర్ర బియ్యాన్ని సుమారు మూడు గంటలపాటు నానబెట్టిన తరవాత నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి అన్నం ఉడికించాలి ఉడికిన కొర్ర అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక ప్లేటులో ఆరబెట్టుకోవాలి. స్టామీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, వచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, అల్లం తురుము, వచ్చి మిర్చి తరుగు ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మామిడి తురుము జత చేసి ఐదు నిమిషాల పాటు వేయించి, దింపి చల్లారాక, కొర్ర అన్నంలో వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. రెండు గంటల పాటు బాగా ఊరిన తరువాత తినాలి

అరికల పులావు

చిత్రం
 కావలసినవి: అలికల జయ్యం - ఒక కప్పు,  ఉల్లి తరుగు - ఒక కప్పు,  నిలువుగా తరిగిన వచ్చి మిర్చి - 4 అల్లం వెల్లుల్లి ముద్ద-2 టీ స్పూన్లు,  కూరగాయ ముక్కలు - ఒక కప్పు (క్యారట్, బఠాణీ,  పాజీరా - అర టీ స్పూను,  ధనియాల పొడి- ఒక టీ స్పూను , నిమ్మ రనం - ఒక టీ స్పూను  నెయ్యి మానె - 2 టేబుల్ స్పూన్లు,  పాజీరా - అర టీ స్పూను,  పుదీనా తరుగు పావు కవ్ప  ఉప్ప - తగినంత,  బిర్యానీ మసాలా దినుసులు,  బిర్యానీ ఆకులు - 2  దాల్చిన చెక్క- దిన్న ముక్క లవంగాలు - 4,  ఏలకులు - 2,  మిరియాలు - అర టీ స్పూను సోంపు - అర టీ స్పూను, జాపత్రి - కొద్దిగా తయారీ:  ఆరికల బియ్యాన్ని రెండుమూడు సార్లు కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించి, వడకట్టి పక్కన ఉండాలి. స్థామీద మందపాటి గిన్నెలో నెయ్యి/నూనె పోసి వేడి అయిన తరవాత షాజీరా, పచ్చి మిర్చి లేరుగు, ఉల్లి తరుగు, కూరగాయ ముక్కలు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చుకుని పచ్చి వాసన...

కొర్ర సాంబారు అన్నం

చిత్రం
  కావలసినవి కొర్ర బియ్యం - ఒక గ్లాసు,  కంది పప్పు - ఒక గ్లాసు చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినం కూరగాయ ముక్కలు - ఒక కప్పు (క్యారట్, బీన్స్, మునగకాడ మొదలైనవి నెయ్యి లేదా నూనె - 2 టీ స్పూన్లు  కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు  బిసిబేళబాత్ మసాలా - 2 టీ స్పూన్లు  పోపు కోసం  ఆవాలు - ఒక టీ స్పూన కరివేపాకు - 2 రెమ్మలు  ఎండు మిర్చి 2 పచ్చిమిర్చి-2-  జీడిపప్పు - 10  ఇంగువ - పావు టీ స్పూను  ఉల్లి తరుగు - పావు కప్పు   తయారీ కొర్ర బియ్యం, కంది పప్పులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలోవిడివిడిగా సుమారు మూడు గంటలపాటు నానబెట్టాలి. కూరగాయ ముక్కలను ఉడకబెట్టి వక్కన పెట్టుకోవాలి. ఐదుగ్లానుల నీరు మరగబెట్టాలి. నీళ్లు మరుగుతుండగా కంది పప్పు వేసి మూడు వంతులు ఉడికిన తరవాత, కొర్ర బియ్యం కూడా చేర్చి మెత్తగా ఉడికించాలి. స్థా మీద బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు జీడిపప్పులు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. చింత పండు గుజ్జు, ఉప్పు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి బిసిబేళబాత్ మసాలా వేసి కలపాలి మెత్తగ...

Korra Vegetable Birya Nee

చిత్రం
  కావలసినవి కొర్రలు - పావు కేజీ తరిగిన ఉల్లిపాయ - 1 క్యారట్ తరుగు - పావు కప్పు బీన్స్ తరుగు - పావు కప్పు అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత తరిగిన పచ్చి మిర్చి - 4 పచ్చి బఠాణీ - ఒక టేబుల్ స్పూను టొమాటో తరుగు - అర కప్పు, పుదీనా తరుగు - అర కప్పు కొత్తిమీర - అర కప్పు ,తరిగిన బంగాళ దుంప - 1 నిమ్మ రసం - 2 టీ స్పూన్లు పెరుగు - ఒక టేబుల్ స్పూను ,నెయ్యి,నూనె - 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి - ఒక టీ స్పూను ,జీలకర్ర పొడి - ఒక టీ స్పూను బిర్యానీ మసాలా - 2 టీ స్పూన్లు ,గరం మసాలా - ఒక టీ స్పూను  ఉడబెట్టడానికి నీళ్లు - తగినన్ని తయారీ   కొర్రలకు నీళ్లు జత చేసి సుమారు రెండుగంట నానబెట్టాలి. పచ్చి బఠాణీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టా మీద బాణలిలో నెయ్యి/నూనె కాగాక, ఉల్లి తరుగు, బంగాళ దుంప ముక్కలు పెరుగు, క్యారట్ తరుగు, బీన్స్ తరుగు వేసి దో- వేయించాలి (క్యారట్ జీన్స్ తక్కువగా వేగాలి. కొంచెం వచ్చిగా ఉంటేనే బాగుంటుంది). స్టా! పెద్ద పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి.