కొర్రలు - క్యాబేజీ ముత్తియాస్

 







కొర్రలు - క్యాబేజీ ముత్తియాస్


కావలసినవి 


తురిమిన క్యాబేజీ - ఒక కప్పు

కొర్ర పిండి - ఒక కప్పు

పెరుగు - టేబుల్ స్పూన్లు 

నిమ్మ రసం - ఒక టీ స్పూను

అల్లం + వచ్చి మిర్చి ముద్ద - ఒక టీ స్పూను

పసుపు - అర టీ స్పూను

 బేకింగ్ సోడా- చిటికెడు

ఉప్పు - తగినంతపోపు కోసం

నెయ్యి, నూనె - ఒక టీ స్పూను 

జీలకర్ర - ఒక టీ స్పూను

ఇంగువ - పావు టీ స్పూను

 కరివేపాకు - 4 రెమ్మలు

కొత్తిమీర - అలంకరించడానికి తగినంత

 తయారీ:



 ఒక గిన్నెలో తురిమిన క్యాబేజీ


కొర్ర పిండి పెరుగు, నిమ్మ రసం. వచ్చి మిర్చి ముద్ద, పసుపు, టేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్ళు జత చేసి మెత్తటి పిండిగా తయారుచేసుకోవాలి. ఉండలు చేసి చేతితో వడ మాదిరిగా ఒత్తాలి. ప్టా మీద పెనం ఉంది. వేడయ్యాక కొద్దిగా మానె వేసి తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్లను ఒకటొక్కటిగా వేస్తూ రెండువైపులా కాల్చాలి. స్టామీద బాణలి ఉంచి వేడయ్యాక చెయ్యి మాచె వేసి కాచాలి. జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్ని పోవులో వేసి వేయించాలి. కొత్తిమీరతో అలంకరించి పాస్తో ప్లేట్లో ఉంచి అందించాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు