అరికల పాయసం
అరికల పాయసం
కావలసినవి:
అరికలు - ఒక కప్పు
బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు,
కొబ్బరి పాలు- రెండు కప్పు
కుంకుమ పువ్వు - కొద్దిగా,
నెయ్యి - ఒక టేబుల్ స్పూను
జీడిప్పులు + బాదం పప్పులు + పిస్తా పప్పులు - 5ంగ్రా తయారీ:
అరికలను శుభ్రంగా కడిగి రెండు గంటలు నానబెట్టాలి ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టా మీద ఉంచి మరిగించాలి. కొబ్బరి పాలు, అరికేలు వేసి ఉడికించాలి మెత్తగా ఉడికిన తరవాత బెల్లం పొడి జత చేసి కలియబెట్టి, ఉడికించాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులను వేసి దోరగా వేయించి, ఉడుకుతున్న పాయనంలో వేసి కలపాలి. ఈ పాయసాన్ని వేడిగా గాని చల్లగా గాని తీసుకోవచ్చు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి