కొర్రల హల్వా
కొర్రల హల్వా
కావలసినవి
నెయ్యి - ఒక కప్పు
కొబ్బరి పాలు - ఒక కప్పు,
కొర్ర పిండి - ఒక కప్పు
బెల్లం పొడి - ఒక కప్పు
జీడి పప్పులు - 10
కిస్మిస్ - ఒక టేబుల్ స్పూను
బాదం పప్పులు - ఒక టేబుల్ స్పూను
తయారీ
సౌ మీద బాణలిలో ఒక చెంచాడు నెయ్యి వేసి కరిగాక, కొర్ర పిండి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి పాలు జత చేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా ఉడుకుతుండగా బెల్లం పొడి వేసి అది కరిగేవరకు కలుపుతుండాలి. మిగతా నెయ్యి జత చేసి బాగా కలిపి ఉడికించాలి. చిన్న బాణలి స్టా మీద ఉంచి కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్మిస్, బాదం పప్పులు వేసి దోరగా వేయించి, ఉడికించిన హ్వూలో వే కలపాలి. కొద్దిగా చల్లారాక కప్పులలో అందించాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి