కొర్ర రొట్టెలు
కొర్ర ఇడ్లీ
కావలసినవి
కొర్రల రవ్వ - 3 కప్పులు,
మినప్పప్పు - ఒక కప్పు
నెయ్యి, నూనె - తగినంత,
ఉప్పు, - తగినంత
తయారీ
మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి కొర్ర రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి. పప్పులో నీళ్లు వడగట్టేసి, మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు జత చేసి నుమారు ఆరేడు గంటలు నానబెట్టాలి. ఇడ్లిరేకులకు నెయ్యి/నూనె పూసి పిండిని గరిటెతో వేసి, ఇడ్లీ కుకర్లో ఉంచి, స్టా మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి. వేడి వేడి ఇడ్లీలను చట్నీతో వడ్డించాలి
కొర్ర రొట్టెలు
కావలసినవి కొర్రపిండి - 100 గ్రా.
ఉప్ప- తగినంత,
నెయ్యి తగినంత
నీళ్ళు - తగినంత
తయారీ
కొర్ర పిండిని ఉద్రంగా జల్లించి విన్కన ఉండాలి. వేడి వీళ్లను కొద్దికొద్దిగా జ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. జరిగిన పిండి మీద తడిబట్ట వేసి రెండు గంటలపాటు ఉండాలి. తరువాత ఉండలు చేసి పక్కన ఉంచాలి. కొద్దికొద్దిగా పిండి ఇక చేస్తున్న గుండ్రంగా త్రాలి. ముందుగా వేడి చేసిన పెనం మీద రెండు పత్యలా నెయ్యి వేసి నాళ్సి తీయాలి వేడిగా మారలతో గాని పప్పుతో గాని తింటే రుచిగా ఉంటాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి