Korra Vegetable Birya Nee


 

కావలసినవి


కొర్రలు - పావు కేజీ


తరిగిన ఉల్లిపాయ - 1


క్యారట్ తరుగు - పావు కప్పు


బీన్స్ తరుగు - పావు కప్పు


అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత తరిగిన పచ్చి మిర్చి - 4


పచ్చి బఠాణీ - ఒక టేబుల్ స్పూను



టొమాటో తరుగు - అర కప్పు, పుదీనా తరుగు - అర కప్పు


కొత్తిమీర - అర కప్పు ,తరిగిన బంగాళ దుంప - 1


నిమ్మ రసం - 2 టీ స్పూన్లు


పెరుగు - ఒక టేబుల్ స్పూను ,నెయ్యి,నూనె - 2 టేబుల్ స్పూన్లు


ధనియాల పొడి - ఒక టీ స్పూను ,జీలకర్ర పొడి - ఒక టీ స్పూను


బిర్యానీ మసాలా - 2 టీ స్పూన్లు ,గరం మసాలా - ఒక టీ స్పూను

 ఉడబెట్టడానికి నీళ్లు - తగినన్ని


తయారీ

  కొర్రలకు నీళ్లు జత చేసి సుమారు రెండుగంట నానబెట్టాలి. పచ్చి బఠాణీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టా మీద బాణలిలో నెయ్యి/నూనె కాగాక, ఉల్లి తరుగు, బంగాళ దుంప ముక్కలు పెరుగు, క్యారట్ తరుగు, బీన్స్ తరుగు వేసి దో- వేయించాలి (క్యారట్ జీన్స్ తక్కువగా వేగాలి. కొంచెం వచ్చిగా ఉంటేనే బాగుంటుంది). స్టా! పెద్ద పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు