కొర్ర కొబ్బరి అన్నం

 







కొర్ర కొబ్బరి అన్నం


కావలసినవి


కొర్ర జయ్యం - ఒక కప్పు


కొబ్బరి తురుము - ఒక కప్పు 

కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు

ఉప్పు - తగినంత 

నెయ్యి 2 టీ స్పూన్లు పోపు కోసం

జీలకర్ర - ఒక టీ స్పూను 

పచ్చి సెనగ పప్పు- 2 టీ స్పూన్లు 

మినప్పప్పు - 1 టీ స్పూను

 అల్లం తురుము - ఒక టీ స్పూను 

పచ్చి మిర్చి తరుగు- అర టీ స్పూను

ఎండు మిర్చి - 2 (ముక్కలు

చేయాలి)

కరివేపాకు - 2 రెమ్మలు 

జీడిపప్పులు - 10


తయారీ:



కొర్ర బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టామీద ఉంది అన్నం ఉడికించాలి వెంటనే వెడల్పాటి పళ్లెంలో పోసి పొడిపొడిగా చేసి చల్లారబెట్టుకోవాలి. స్టామీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, వచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వచ్చి సెనగ పప్పు మినప్పప్పు, జీడిపప్పులు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి తురుము చేర్చి రెండు నిమిషాలు వచ్చి వాసన పోయే వరకు వేయించాలి తగినంత ఉప్పు, జత చేసి బాగా కలిపి దింపేయాలి. కొర్రల అన్నం మీద వేసి కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి




*7ml a 3/ (ongeo సార్ధకం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు