కొర్రల తీపి పొంగలి

 








కొర్రల తీపి పొంగలి


కావలసినవి


కొర్రలు - అర కప్పు, 

పెసర పప్పు- అర కప్పు,

 కొబ్బరి పాలు- 2


కప్పులు

బెల్లం పొడి ఒక కప్పు, 

ఏలకుల పొడి - పావు టీ స్పూను

 నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, 

జీడి పప్పులు - 10

 ఎండు కొబ్బరి ముక్కలు - ఒక టేబుల్ స్పూను


తయారీ


 పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ఒక చిన్న గిన్నెలో కొర్రలు, కొబ్బరి పాలు వేసి స్టా మీద ఉంచి మెత్తగా ఉడికించాలి, ఉడికించిన పెనరవప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి. స్టా మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికిన పొంగలిలో వేసి కలియబెట్టి, వేడివేడిగా వడ్డించాలి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు