రవ్వతోచేపలవేపుడు

 



రవ్వతో చేపలవేపుడు


చేపల వేపుడు... పేరు వింటేనే


చాలామందికి నోట్లో నీళ్లూరతాయి. కర్ణాటకలోని మంగుళూరులో ప్రత్యేకంగా చేసే ఈ చేపల వేపుడిని రవఫిష్ ప్ై' లేదా 'బంగడాస్రై' అనికూడా" అంటారు. దీన్ని ఎలా చేయాలో చెబితే మేమూ చేసుకుని లాగించేస్తాంగా అంటారా... అయితే చదివేయండి మరి. ఉప్పూ, కారం, అల్లం, వెల్లుల్లిని మెత్తగా పేస్టుచేసి ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న చేపలకు పట్టించాలి. తర్వాత వీటిని బొంబాయిరవ్వ, బియ్యప్పిండి కలిపిన మిశ్రమంలో పొర్లించి వేడి నూనెలో వేయించేస్తే సరి. ఒక్కసారి తినిచూస్తే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరంటారు మీన ప్రియులు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు