బియ్యం నీరు

 





బియ్యం నీరు


అల్లం, మిరియాలు శరీరాన్ని వేడి చేసి కఫాన్ని కరిగించి, బయటకు వెళ్లగొడతాయి. రాతి ఉప్పు


సొంతి వాత ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది


కావలసిన పదార్థాలు


బియ్యం - 10 గ్రాములు


నీళ్లు - 200 మి.గ్రా


అల్లం తరుగు - పావు చెంచా


నల్ల మిరియాలు - 5


నువ్వుల నూనె - అర చెంచా


సొంతి - అర చెంచా


రాతి ఉప్పు - అర చెంచా

తయారీ విధానం


బియ్యం కడిగి, నానబెట్టుకోవాలి.మిరియాలు దంచుకోవాలి నువ్వుల నూనె వేడిచేసి, సొంఠి, అల్లం, మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి నానబెట్టిన బియ్యాన్ని నీళ్లతో సహా వేయించిన మిశ్రమంలో పోయాలి. బియ్యం ఉడికేవరకూ కలిపి, చివర్లో రాతి ఉప్పు కలిపి పొయ్యి నుంచి దించాలి అలాగే రెండు నిమిషాలు పాత్రను కదపకుండా ఉంచాలి. ఈ నీటిని వడగట్టి తాగాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి