ోనట్ ప్న్ కర్రి

 ోనట్ ప్న్ కర్రి





కావలసినవి


మారినేషన్ కోసం

 రొయ్యలు: అరకేజీ, 

అల్లంవెల్లుల్లి ముద్ద: అరటేబుల్ ను,

 పసుపు: అరచెంచా, 

కారం: రెండు చెంచాలు, 

ఉప్పు: తగినంత

నిమ్మరసం: టేబుల్స్పూను

 మసాలా కోసం: 

నూనె: పావుకప్పు,

 ఉల్లిపాయలు: అయిదు, 

పచ్చిమిర్చి: నాలుగు,

 అల్లంవెల్లుల్లి ముద్ద: అరటేబుల్‌ స్పూను, 

టొమాటోలు: మూడు, 

కారం: అరటేబుల్‌ స్పూను, 

దనియాలపొడి: రెండు చెంచాలు

పసుపు: అరచెంచా, 

లవంగాల పొడి: అరచెంచా 

- దాల్చినచెక్క పొడి: అరచెంచా, 

జీలకర్ర పొడి: చెంచా, 

గరంమసాలా: అరచెంచా, 

కొబ్బరి ముద్ద: అరకప్పు,


తయారీ 


రొయ్యల్ని శుభ్రంగా కడిగి... వాటిపైన మారినేషన్ కోసం పెట్టుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె కారం, దనియాలపొడి, పసుపు, టొమాటో ముక్కలు జీలకర్రపొడి, లవంగాల పొడి, దాల్చినచెక్కపొడి, గరంమసాలావేసి బాగా కలిపి రొయ్యలు వేయాలి. రొయ్యలు ఉడికాక కొబ్బరి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక స్టౌ కట్టేయాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

బియ్యం నీరు