పనీర్ పాయసం

 





పనీర్ పాయసం


కావలసినవి: 

పనీర్ - 1 కప్పు


పాలు - 1 లీటరు


బియ్యపిండి - 1 టేబుల్ స్పూన్


ఏలకుల పొడి - పావు టీ స్పూన్


చక్కర పొడి - పావు కప్పు


కుంకుమ పువ్వు - చిటికెడు


బాదం ముక్కలు,

 పిస్తా పప్పు ముక్కలు, గులాబి రేకులు -కొద్దికొద్దిగా


తయారీ: 

ముందుగా ఒక పెనం తీసుకుని.. పాలను మరిగేదాకా కలుపుతుండాలి. తర్వాత కుంకుమపువ్వు బియ్యపిండి వేసుకుని.. పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి కుంకుమపువ్వు రేకులు వేసి కలపండి. కొన్ని నిమిషాల తర్వాత, పంచదార వేసి మిశ్రమాన్ని గట్టిపడేవరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్లేమ్ ని సిమ్ చేసి.. పనీర్ తురువ వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలపండి. సర్వ చేసుకునే ముందు గులాబీ రేకులు, మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు