తీపి పొంగలి

 




తీపి పొంగలి


కావలసిన పదార్థాలు: 

బియ్యం - అరకప్పు, 

పెసరపప్పు - అరకప్పు

, జీడిపప్పు - 10,

 కిస్మిస్ - 10, 

యాలకులు - 10, 

బెల్లం - ఒక కప్పు, 

నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు

 తయారీ విధానం: 

ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీరుపోసి అరగంట పక్కనుంచాలి. నెయ్యిలో కిస్మిస్, జీడిపప్పులు వేగించి పక్కనుంచాలి. కడా యిలో బెల్లం వేసి ఒక కప్పు నీరు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత వడకట్టి బెల్లం నీటిని పక్కనుంచాలి. కుక్కర్లో బియ్యం, పప్పు వేసి 2 కప్పుల నీరు, 3 యాలకులు వేసి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారాక గరిటతో బాగా మెదిపి బెల్లం నీరు కలపాలి ఈ మిశ్రమాన్ని మరో పది నిమిషాలు చిక్కబడే వరకు ఉడికించాలి. చివరలో కొద్దిగా నెయ్యి వేసి కిస్ మిస్, జీడిపప్పు, యాల కుల పొడి కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు