శొంఠి కషాయం
శొంఠి కషాయం
శొంఠి ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫాన్ని బయటకు పంపిస్తుంది. శ్వాస అడ్డంకిని తొలగించి, జలుబు, దగ్గులు దరి చేరకుండా చేస్తుంది
కావలసిన పదార్థాలు
శోంఠి - రెండు అంగుళాల ముక్క
మిరియాలు - 15
తాటి బెల్లం 4 చెంచాలు
జీలకర్ర పొడి - చెంచా
ధనియాలు - చెంచా -
తులసి ఆకులు - గుప్పెడు
నీళ్లు - రెండు కప్పులు తయారీ విధానం
కొంతి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు మెత్తగా దంచుకోవాలి
ఈ మిశ్రమాన్ని, బెల్లంతో సహా నీళ్లలో కలిపి పొయ్యి మీద మరిగించాలి మిశ్రమం మూడు వంతులకు తగ్గేవరకూ మరిగించి, చివర్లో తులసి ఆకులు వేయాలి
• ఈ కషాయాన్ని వేడిగా ఉన్నప్పుడే సేవించాలి * పిల్లలకు ఇచ్చేటప్పుడు నీళ్లు కలిపి పల్చగా చేసి, తేనె కలిపి అందించాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి