దివాళీ రవ్వలడ్డు






దివాళీ రవ్వలడ్డు


కావలసిన పదార్థాలు:

 బొంబాయి రవ్వ - ఒక కప్పు,

 పచ్చికొబ్బడి తురుము • అర కప్పు, 

వెయ్యి - క0 గ్రా

 జీడిపప్పు, కిస్ మిస్ - పది చొప్పున, 

పంచదార - ముప్పావుకప్పు, 

యాలకుల పొడి - ఒక టీ స్పూను సే

 విధానం: 


ఒక జాల్లో రవ్వ కొబ్బరి తురుము తయారుచే వేసి బాగా కలిపి రెండు గుటలు పక్టునుంచాలి. కాయిలో చెయ్యివేసి జీడిపప్పు, కిస్ మిస్ వేగించాలి. అదే కడాయిలో రవ్వ కొబ్బరి తురుము మిశ్రమం వేసి చిన్నమంటపై డోరగా 20 నిమిషాలు వేగించి పక్కనుంచాలి. మరో కడాయిలో పంచదార వేసి తగినంత నీరు కలిపి ఒక తీగపాకం వచ్చేవరకు తిప్పే మంట తీసెయ్యాలి. పాకులో వేగిందిన రవ్య మిశ్రమం, జీడిపప్పు, కస్మిన్ వేసి గోరువెచ్చగా అయ్యాక యాలకుల పొడి కలిపి రవ్వలడ్లు చుట్టుకోవాలి. ఇవి రెండు మూడు రోజుల వరకు గట్టిపడకుండా వుంటాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు