గుమ్మడి హల్వా

 




కావలసినవి


తీపి గుమ్మడికాయ తురుము: ఒకటిన్నరకప్పు, 

చక్కెర ముప్పావుకప్పు, 

నెయ్యి: పావుకప్పు, 

ఫుల్ క్రీమ్ పాలు: అరలీటరు, 

జీడిపప్పు పలుకులు: రెండు చెంచాలు,

 పిస్తా పలుకులు రెండు చెంచాలు,

 యాలకులపొడి: అరచెంచా -


తయారీ విధానం: 

ముందుగా స్టామీద బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి గుమ్మడి తురుమును వేయించుకోవాలి. గుమ్మడి తురుము మెత్తగా అవుతున్నప్పుడు చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగాక పాలను పోసి మంటతగ్గించాలి. మధ్య మధ్య కలుపుతూ. ఉంటే... హల్వా దగ్గరకు అవుతుంది. అప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు, పిస్తా పలు కులు, యాలకులపొడి వేసి దింపేయాలి





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు