చేసన్ కోకోనట్ బర్ఫీ
కావలసినవి:
సెనగపిండి: కప్పు,
కొబ్బరిపొడి: కప్పు
చక్కెర: కప్పు,
నీళ్లు: అరకప్పు,
నెయ్యి: అరకప్పు,
జీడిపప్పు: అయిదు,
బాధం: అయిదు,
యాలకులపొడి: పావుచెంచా,
పిస్తా పలుకులు: అలంకరణకోసం.
తయారీ విధానం:
స్టామీద కడాయి పెట్టి నెయ్యి వేసిసెనగపిండిని బాగా వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. చేసన్ కోకోనట్ బర్ఫీ అదేవిధంగా కొబ్బరి తురుమును కూడా వేయించుకుని తీసు కోవాలి. ఆ బాణలిలోనే చక్కెర వేసి, నీళ్లు పోయాలి. చక్కెర కరిగి తీగపాకంలా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి స్టాకట్టేయాలి. అందులో మొదట కొబ్బరితురుము, తరువాత సెనగపిండి, బాదం,జీడిపప్పు, పిస్తా పలుకులు వేసి బాగా కలిపి.. మిశ్రమాన్ని నెయ్యిరాసిన పళ్లెంలో పరవాలి.అయిదు నిమిషాల తరువాతముక్కల్లా కోస్తే బర్ఫీ రెడీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి