క్యారెట్ వడ

 



కావలసినవి


సెనగపప్పు: ఒకటిన్నర కప్పు, 

కందిపప్పు: రెండు టేబుల్స్పూన్ల *

 ఎండుమిర్చి: మూడు, 

సోంపు: చెంచా,

 క్యారెట్ తురుము: కప్పు, 

పుదీనా: కట్ట (సన్నగా తరగాలి), 

అల్లం తరుగు: చెంచా

 - ఉప్పు: తగినంత, 

నూనె: వేయించేందుకు సరిపడా,

తయారీ విధానం: 

సెనగపప్పు, కందిపప్పు, ఎండుమిర్చిని రెండు గంటల ముందుగా నానబెట్టుకోవాలి. తరువాత మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కచ్చాపచ్చాగా దంచిన సోంపుతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కల పాలి. దీన్ని చిన్నచిన్న వడల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి


.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు