పుదీనా కషాయం

 




పుదీనా కషాయం


శ్వాసకోస వ్యవస్థను శుద్ధి చేసి, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకోకుండా చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి గాలిలో వ్యాపించిన వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రాణ, సత్య | గుణాలను మెరుగుపరిచి, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. పిత్త దోషం కలిగిన వారు శీతాకాలంలో తప్పక తీసుకోవలసిన కషాయం ఇది 

కావలసిన పదార్థాలు


పుదీనా ఆకులు - 6


తులసి ఆకులు - 6


నిమ్మగడ్డి - 4 పరకలు 

నీళ్లు - రెండు కప్పులు

ఉప్పు లేదా తేనె - రుచికి సరిపడాతయారీ 

విధానం


• నీళ్లు వేడి చేయాలి. చిన్న మంట మీద నిమిషం పాటు వేడి చేసిన తర్వాత| పుదీనా, తులసి, తరిగిన నిమ్మగడ్డి వేసి కలపాలి ఉప్పు కలపాలి. లేదా కషాయం తయారైన తర్వాత తేనె కలపాలి ఈ నీటిని వడగట్టి, తాగాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు