బర్ఫీ
బర్ఫీ
కావలసినవి
కొబ్బరి తురుము • మూడు కప్పులు,
చిక్కటి పాలు (కండెడ్ మిల్స్) - అర లీటరు,
యాలకుల పొడి - పావు టీస్పూన్,
నెయ్యి -మూడు టీస్పూన్లు
తయారీ విధానం
వెడల్పుగా, మందంగా ఉన్న పాన్ తీసుకుని పాలు పోసి వేడి చేయాలి. అందులో కొబ్బరి తురుము కూడా వేసి చిన్న మంటపై మరిగించాలి మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యాక యాలకుల పొడి, నెయ్యి వేయాలి. మరో రెండు మూడు నిమిషాలు ఉడికించి స్టవ్పై నుంచి దింపాలి.ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగంలో ఎరుపు రంగు ఫుడ్ కలర్ వేసి కలపాలి వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులో వుడ్ కలర్ వేసిన మిశ్రమం పోయాలి. తరువాత దానిమీద వడ్ కలర్ కలపని మిశ్రమం పోయాలి. ఇప్పుడు బర్ఫీని ప్రిజ్ లో ఒక గంటపాటు పెట్టుకోవాలి. తరువాత మీకు నచ్చిన ఆడారంలో ముక్కలుగా కట్ చేసుకుని అందించాలి. వీటిని పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి