మసాలా సేన్
కావలసినవి
సెనగపిండి: కప్పు
ఇంగువ: చిటికెడు
వంటసోడా చిటికెడు
కారం: అరచెంచా,
మిరియాలపొడి: పావుచెంచా,
వేయించిన వాము పొడి: పావుచెంచా,
జీలకర్ర పొడి: అరచెంచా,
సోంపుపొడి: పావుచెంచా,
దాల్చినచెక్కపొడి: పావుచెంచా,
లవంగాలపొడి:: పావుచెంచా,
శొంఠిపొడి: అరచెంచా,
నల్ల ఉప్పు: పావుచెంచా,
ఉప్పు: పావుచెంచా,
నిమ్మరసంరెండు చెంచాలు,
నూనె: వేయించేందుకు సరిపడా
తయారీ విధానం:
ఓ గిన్నెలో నూనె తప్ప ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తరువాత మూడు టేబుల్స్పూన్ల వేడినూనె వేసి అన్నింటినీ కలపాలి. ఇప్పుడు నీళ్లు చల్లుకుంటూ మురుకుల పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన మురుకుల గొట్టంలో వేసి కాగుతున్న నూనెలో వత్తుకుని, ఎర్రగా వేయించుకుని
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి