సూప్ మహ్రూమ్స్






 సూప్

మ్రామ్స్ - 400 గ్రా, 

ఉల్లికాడల తరుగు అరకప్పు, 

వెజిటబుల్ స్టాక్ - 2 కప్పులు, 

బటర్ - 3 టేబుల్ స్పూన్లు

, కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూను, 

పాలు కప్పు, 

ఉప్పు, 

మిరియాలపొడి - రుచికి తగినంత, 

కొత్తిమీర త రుగు - అరకప్పు



తయారుచేసే విధానం


బటర్ మహ్రూమ్స్ ముక్కలు, ఉల్లికాడల తరుగు వేసి మెత్తబ డేవరకు వేగించాలి (మహ్రూమ్స్ నుండి నీరు ఊరుతుంది. ఆ నీటిని పారబోయకూడదు). ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మరికొద్ది సేపు మగ్గించి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ముక్కల్ని మిక్సీలో పేస్టులా చేసుకుని వెజిటబుల్ స్టాక్ తో పాటు మరిగిం చాలి. తర్వాత పాలు, నీటిలో కరిగించిన కార్న్ ఫ్లోర్ కలపాలి. దించే ముందు కొత్తిమీర చల్లాలి. ఈ సూప్ బ్రెడ్ / పిజ్జాలతో సైడ్ డిష్గా సిప్ చేస్తే బాగుంటుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు