పచ్చడి

 


పచ్చడి



కావలసిన పదార్థాలు


కరివేపాకు - 4 కప్పులు, చింత పండు - ఒక రెబ్బ, నూనె - 6 టేబుల్ స్పూన్లు, ఆవాలు, మిన ప్పప్పు, మెంతులు - ఒక టీ స్పూను చొప్పున ఎండు మిర్చి - 6, ఇంగువ పొడి - పావు టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత


తయారుచేసే విధానం




4 టేబుల్ స్పూన్ల నూనెలో ఆవాలు, మిన ప్పప్పు, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ పొడి దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో కరివేపాకు వేసి 2 నిమిషాలు వేగించాలి చల్లారిన తర్వాత చింతపండు రెబ్బ, ఉప్పుతో పాటు అన్నీ కలిపి మిక్సీలో (అవసరమైతే నీళ్లు చిలకరించి) రుబ్బుకోవాలి. ఈ పేస్టుని మిగతా నూనెలో పచ్చివాసన పోయేవరకు వేగించాలి ఇష్టమైతే విడిగా పోపు జత చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు