బ్రెడ్ బాల్స్




బ్రెడ్ బాల్స్

కావలసినవి: బంగాళదుంపలు - 3 (మెత్తగా

ఉడికించి, ముద్దలా చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, పసుపు

జీలకర్ర పొడి, గరం మసాలా , ధనియాల పొడి ఆమ్చూర్ పొడి, వాము పొడి - అర టీ స్పూన్ చొప్పున

పుదీనా తరుగు - 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - తగినంత బ్రెడ్ స్ెస్ - 8 లేదా 10

బ్రెడ్ పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: 

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో
బంగాళదుంప ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, వాము పొడి, పుదీనా తరుగు సరిపడి ఉప్పు వేసుకుని ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ వై నాలుగు వైపులా బ్రౌన్ కలర్ భాగాన్ని తొలగించి.. నీటిలో అర నిమిషం పాటు నానబెట్టి, గట్టిగా ఒత్తుకుని.. అందులో ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని.. వాటిని ఒక్కో బ్రెడ్ సైన్లో పెట్టుకుని నాలుగువైపులా మూసి ఉండల్లా చేసుకోవాలి. వాటికి బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు