జొన్న జంతికలు
జొన్న జంతికలు
కావాల్సినవి: జొన్నపిండి- రెండు కప్పులు, బియ్యప్పిండి- కప్పు, ఉప్పు- సరిపడా, కారం- టేబుల్‌స్పూన్, వాము- పోసి అర టీస్పూన్ (కాస్త నలపాలి), జీలకర్ర- టీస్పూన్, తెల్లనువ్వులు- టేబుల్ స్పూన్.
వెడల్పాటి గిన్నెలో జొన్నపిండిమిగిలిన పదార్థాలన్నీ వేసి కాస్త నూనె వేడిచేసి పోయాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. కడాయిలో నూనె వేయించాలి. వేడిచేసి జంతికలు వేసుకుని రెండు వైపులా వీటిని వేయడానికి ముందు జంతికలగొట్టంలో నూనె రాస్తే అవి నున్నగా, చక్కగా వస్తాయి.
:
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి