హైదరాబాది దమ్ కా మర్
హైదరాబాది దమ్ కా మర్
కావలసినవి
మారినేషన్ కోసం: చికెన్
పెరుగు:అరకప్పు,
కారం: టే రెండు టేబుల్ స్పూన్లు,
పసుపు: చెంచా,
గరంమసాలా: రెండు/ స్పూను,
దనియాలపొడి:చెంచాలు,
ఉప్పు: తగినంత,
నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్లు,
మసాలాకోసం
: ఉల్లిపాయలు: మూడు పెద్దవి
అల్లం: పెద్ద ముక్క,
వెల్లుల్లి రెబ్బలు: పది
, పచ్చిమిర్చి: రెండు
, నూనె అరకప్పు,
బిర్యానీ ఆకులు: రెండు,
దాల్చినచెక్క: ఒక పెద్ద ముక్క,
లవంగాలు: మూడు,
టొమాటో గుజ్జు: రెండు టేబుల్ స్పూన్లు,
జీడిపప్పు పొడి: రెండు చెంచాలు,
కొత్తిమీర: కట్ట
తయారీ విధానం:
ఓ గిన్నెలో మారినేషన్ కోసం పెట్టుకున్న పదార్థాలన్నీ వేసి, కలిపి రెండు గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. రెండు ఉల్లిపాయల్ని, అల్లంవెల్లుల్లి పచ్చిమిర్చిని విడివిడిగా ముద్దలా చేసుకోవాలి. మిగిలిన ఉల్లిపాయను చెంచా నూనెలో ఎర్రగా వేయించి తీసుకోవాలి. స్టామీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి.. బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, లవంగాలు వేయిం ఉల్లిపాయ ముద్ద వేయాలి. అది వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో గుజు వేయాలి. అవి వేగాక చికెన్ ముక్కలు జీడిపప్పు పొడి, కప్పు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేయాలి. ఇది కూరలా తయారయ్యాక కొత్తిమీర వేసి స్టా కట్టేయాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి