కజ్జికాయలు




 కజ్జికాయలు


కావలసినవి


మైదా - పావుకేజీ, 

వెన్న - యా? గ్రాములు,

 కొబ్బరి తురుము - గ్రాములు, 

చిక్కటి పాలు - పావు లీటరు, 

నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్, 

యాలకుల పొడి - ఒక టీస్పూన్, 

పంచదార -15 గ్రాములు 

తయారీ విధానం


ఒక పాత్రలో మైదా పిండి తీసుకుని అందులో వెన్న వేసి కలపాలి తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మెత్తటి మిశ్రమంలో అయ్యేలా కలియజెట్టుకోవాలి. తరువాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత తరిమిన కొబ్బరి వేసి చిన్న మంటపై వేగించాలి, • తరువాత అందులో చిక్కటి పాలు పోసి కలపాలి. యాలకుల పొడి వేసి కాసేపు వేగించుకోవాలి. దాంతో కట్టికాయల్లోకి స్టఫింగ్ రెడీ అయినట్టే

కలిపి పెట్టుకున్న మైదా పిండి కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి మధ్యలో కొబ్బరి స్టఫ్ పెట్టి అంచులు మూయాలి. ఇదే సమయంలో పంచదార పానకం తయారు చేసి పెట్టుకోవాలిస్టన్ పై పాన్ పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత కజ్జికాయలు వేసి వేగించాలి తరువాత వాటిని పంచదార పానకంలో వేయాలి. అంతే... నోరూరించే కొబ్బరి కజ్జికాయలు రెడీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు