వెల్లుల్లితో చారు..


కావలసినవి:

వెల్లుల్లి రెబ్బలు పది చింతపండు! నిమ్మకాయంత, ఎండుమిర్చి : రెండు, మిరియాలు: అరచెంచా వనియాలు: చెంచా, సెనగపప్పు: అరచెంచా, జీలకర్ర: రెండు చెంచాలు, 
కరివేపారు. రెండు రెబ్బలు, నూని రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, ఆవాలు: అరచెంచా, 
తయారీ విధానం:

చింతపండును కప్పు నీటిలో నానబెట్టి తరువాత రసం తీసుకోవాలి. స్టామీద ఆదాయ పెట్టి చెంచా నూనె వేసి ఎండుమిర్చి, మిరియాలు, దనియాలు, సేన పప్పును వేయించుకుని వేడి చల్లారాక మిక్సీలో వేసి చెంచా జీలకర్ర, కొద్దిగా మ ఇది పాకు, వెల్లుల్లితో కలిపి ముద్దలా చేసుకోవాలి. బాణలిని మీద పెట్టి మిగిలిన నూనె వేసి ఆవాలు, మిగిలిన జీలకర్ర, కరివేపాకు వేయించి ఒకటిన్నర కప్పు చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా వేసి.. మరికాసిని నీళ్లు పోయాలి. బాగా మరిగాక దింపేయాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు