గుజరాతీ క్యాబేజీ



గుజరాతీ క్యాబేజీ


కావలసిన

పదార్థాలు
క్యారెట్, కొత్తిమీర తురుములు - పావు హండ్వా
బియ్యం - ఒకటిన్నర కప్పు, 
శనగపప్పు - అరకప్పు 
మినప్పప్పు, 
మసూరీదాల్, 
కందిపప్పు, పెసరపప్పు - పావు కప్పు చొప్పున, 

పెరుగు - అరకప్పు, 
సొరకాయ కప్పు చొప్పున,
 ఆల్లం, పచ్చిమిర్చి పేస్టు - 1 టీ స్పూను,
 పసుపు - చిటికెడు, 
ఉప్పు - రుచికి, 
ఇంగువ - చిటికెడు 
మిరియాలపొడి - అర టీ స్పూను, 
ఈనో పౌడర్ - ఒక ప్యాకెట్, 
ఆవాలు నువ్వులు, 
కరివేపాకు - తిరగమోతకు సరిపడా, 
పంచదార - ఒక టీ స్పూను.
 తయారుచేసే విధానం: 
ఒక పాత్రలో బియ్యం, పప్పులు కలిపి 7 గంటలు నానబెట్టాలి. నీరు వడకట్టి, మిక్సీలో పెరుగుతో పాటు మెత్తగా రుబ్బి 6 గంటలు పక్కనుంచాలి. ఈ బ్యాటర్ లో కూరగాయల తురుములతో పాటు పసుపు, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, పంచదార, మిరియాల పొడి వేసి ఈనో పౌడర్ కలపాలి. మూకుడులో నూనె వేసి ఆవాలు, నువ్వులు, కరివేపాకు తిరగమోత వేసి పిండిని పోసి పైన నువ్వులు చల్లాలి. రెండువైపులా దోరగా వేగిన తర్వాత ముక్కలుగా కోసి పెరుగు చట్నీతో తింటే బాగుంటుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు