కుంకుమపువ్వు కషాయం
కుంకుమపువ్వు కషాయం
చలికాలంలో రొంప,దగ్గులు దాడి చేయకుండా శరీరానికి రక్షణ కల్పించే కషాయం ఇది ఊపిరితిత్తులను శుభ్రపరిచి, ఉబ్బసం, సైనస్ల నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది
కావలసిన పదార్థాలు
కుంకుమ పువ్వు చిటికెడు
యాలకులు - 4
దాల్చిన చెక్క పొడి - చిటికెడు
దంచిన అల్లం - పావు చెంచా
నీళ్లు - రెండు కప్పులు
తయారీ విధానం
నీళ్లలో పైన చెప్పిన దినుసులన్నీ వేసి మధ్యస్తమైన మంట మీద ఉడికించాలి నిమిషాల తర్వాత పొయ్యి నుంచి దించి, చల్లార్చాలి తీపి కోసం ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి