బీట్ రూట్ స్వీట్ కార్న్ హల్వా
బీట్ రూట్ స్వీట్ కార్న్ హల్వా
కావలసినవి:
బీట్ రూట్ తురుము- 3 కప్పులు
స్వీట్ కార్న్ పేస్ట్-ముప్పావు కప్పు (మెత్తగాఉడికించి, గుజ్జులా చేసుకోవాలి
పాలు - 2 కప్పులు,
పంచదార -- కప్పు
వెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
పలకుల పొడి - అర టీ స్పూన్
జీడిపప్పు బాదం ముక్కలు,
కనస్ - కొద్దిగా చేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి)
తయారీ:
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. పాలు మరిగించుకోవాలి. అందులో బీట్రూట్ తురుము వేసి బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికాక స్వీట్ కార్న్ గుజ్జు, పంచదార వేసుకునిపావుగంట పాటు గరిటెతో తిప్పుతూ, మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. హల్వా దగ్గర పడుతున్న సమయానికి మొత్తం నెయ్యి వేసేసుకుని.. ఏలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం ముక్కలు కిస్మిస్ అన్నీ వేసుకుని.. గరిటెతో తిప్పి. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి