పనీర్ కాలీ మిర్చ్
పనీర్ కాలీ మిర్చ్
కావలసినవి
పనీర్ ముక్కలు: కప్పు
గరంమసాలా: అరచెంచా -
ఎర్రగా వేయించినఉల్లిపాయ ముక్కలు: కప్పు,
జీడిపప్పు: ఆరు (నానబెట్టు కోవాలి),
అల్లంవెల్లుల్లి ముద్ద చెంచా,
పెరుగు: మూడు టేబుల్ స్పూన్లు,
దనియాలపొడి: చెంచా,
మిరియాలపొడి: చెంచా,
జీలకర్ర పొడి: ముప్పావు చెంచా,
ఉప్పు: తగినంత,
క్రీమ్: పావుకప్పు,
కారం: పావుచెంచా,
నూనె: మూడు టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర: కట్ట,
లవంగాలునాలుగు,
యాలకులు: నాలుగు,
దాల్చినచెక్క: చిన్న ముక్క
తయారీ విధానం:
ముందుగా జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టామీద కడాయి పెట్టి నూనె వేసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద వేయాలి. నిమిషమయ్యాక జిల్లిపాయ ముద్ద వేయాలి. అది వేగాక స్టౌని సిమ్లో పెటి నెలకొట్టిన పెరుగు, దనియాలపొడి, జీలకర్ర పొడి, మిరియాల పాడి, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి కప్పు నీళ్లు పోయాలి. ఇది గ్రేవీలా తయారవుతున్నప్పుడు పనీర్ ముక్కలు, గరంమసాలా, కొత్తిమీర, క్రీమ్ వేసి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి